Tag Winter Temperature

రాష్ట్రంలో మళ్లీ చ‌లి పంజా

పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్ర‌జ‌ల ఇక్క‌ట్లు తెలంగాణ వ్యాప్తంగా చల్లని గాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమ‌య్యాయి. చలి విపరీతంగా ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో పొగమంచు కూడా దట్టంగా కురుస్తోంది. దీంతో వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు వారం…

రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సింగిల్‌ ‌డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే మొదటిసారి. రంగారెడ్డి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్‌, ‌సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌ ‌జిల్లాల్లో 10…