గోదావరి కావేరి అనుసంధానానికి పీట ముడి?

కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం గోదావరి కావేరి అనుసంధానం గురించి అటు దిల్లీ లో ఇటు హైదరాబాద్ లో లెక్క లేనన్ని సమావేశాలు నిర్వహించింది. గోదావరి కావేరి అనుసంధానం అమలుకు సానుకూలంగా అభిప్రాయాలు చెప్పమని భాగస్వామ్య రాష్ట్రాలను కోరేది. జానపద కథలో విక్రమార్కునికి తడవ తడవకు శవం ఒక్కో కథ చెప్పినట్లు గోదావరి కావేరి అనుసంధానం…