నీళ్ల వాటాలో తెలంగాణకు తీవ్ర అన్యాయం..

ఏపీ నీటిని తరలించుకుపోతున్నా నిర్లక్ష్యమెందుకు? సీఎం రేవంత్. మంత్రులు మొద్దు నిద్ర వీడాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని, ముఖ్యమంత్రి, నీటిపారుదలశాఖ మంత్రి, అధికారుల అలసత్వంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగే ప్రమాదముందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే…