Tag #VoteTheft

యూనివర్శిటీల్లో కూడా వోట్ చోరీ జరుగుతోందా ?

డా. యం. సురేష్ బాబు. 9989988912

వోట్ల చోరీపై రాహుల్‌గాంధీ చేస్తున్న ఆరోపణ భారత రాజకీయాలను కుదిపేస్తున్నాయి. నిజంగానే వోట్ల చోరీ జరుగుతున్నదా ? ఇంతకాలంగా దీన్ని గుర్తించలేకపోయామా అన్న మీమాంస రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనాయాంశంగా మారింది. ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ఎన్నికల ప్రక్రియ అన్నది అత్యంత ప్రధానమైన అంశం. దానికున్న నియమనిబంధనల్లో అధికారపార్టీతోసహా ఏ ఇతర రాజకీయపార్టీలుగాని, నాయకులుగాని వేలుపెట్టలేనిది. అలాంటి…