ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్నికల కమిషన్

“ఈ మొత్తం వ్యవహారం చిన్న స్థాయిలో కాకుండా, పెద్ద ఎత్తున జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపణ . ఈ తొలగింపు పై ఎన్నికల సంఘం స్పందించకపోతే, అది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే వారిని కాపాడుతున్నట్టు అవుతుంది. ఈసీ ఒక వారంలో తీసివేసిన వోటర్ల వివరాలు, వాటికి ఉపయోగించిన ఫోన్లు, ఓటీపీల సమాచారం విడుదల చేయాలని ఆయన డిమాండ్…

