అంబాసిడర్ కార్లనుంచి ప్రైవేట్ జెట్‌ల వరకు…

“అసలు నేడు మనం నిజమైన ప్రజాస్వామ్యం వైపునకు పురోగమిస్తున్నామా? లేక ఎన్నికైనవారి నిరంకుశ త్వాన్ని భరించే వైపునకు పయనిస్తున్నామా? ప్రతి ఒక్కళ్లం అడగాల్సిన ప్రశ్న ఇది. ఎక్కడైతే అధికారాన్ని కొనుగోలు చేస్తారో, ఎక్కడైతే అధికారాన్ని ప్రజాభిమానంతో కష్టపడి సంపాదించడం ఉండదో అక్కడ రాజకీయ నాయకులు చక్రవర్తులు మాదిరిగా ప్రవర్తిస్తారు. ప్రజలు కేవలం వోటు బ్యాంకుగా మిగిలిపోక…
