వియత్నాం పర్యటన -2

“పూర్వం వియత్నాం ను ‘ వియట్ ‘ అని పిలిచే వారట. ఆ కాలంలో బౌద్ధమతం ప్రధానంగా ఉండేది. నేను హారిని వియత్నాంలో స్త్రీల పరిస్థితి గురించి అడిగినప్పుడు .. స్త్రీలకు ప్రాచీన కాలం నుంచీ ఆ దేశంలో ప్రత్యేక స్థానం ఉందనీ ట్రాన్ ట్రాంగ్ కిమ్ అనే మహిళ వియత్నాం మొదటి చక్రవర్తి అంటూ…
