Tag Uttar Pradesh government education decision

“పాఠశాల విద్యలో పత్రిక పఠనం –ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం ఒక ప్రశంసనీయం”

“నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు ఎక్కువగా మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, షార్ట్ వీడియోలకే పరిమితమవుతున్నారు. దీని వల్ల ఏకాగ్రత లోపించడం, మానసిక ఒత్తిడి (డిజిటల్ డిప్రెషన్) వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో పత్రిక పఠనాన్ని అలవాటుగా మార్చడం ద్వారా విద్యార్థుల్లో ప్రశాంతత, ఆలోచనా శక్తి, భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయి. వార్తా పత్రికలు చదవడం…