Tag US Sending back illegal immigrants

అమెరికా అక్రమ వలసదారుల తరలింపు

అమృత్‌సర్‌లో దిగిన అమెరికా ప్రత్యేక విమానం అక్రమంగా ఉంటున్నారన్న కారణంగా 205 మంది రాక ట్రంప్‌ ఆదేశాలతో సైనిక విమానంలో తరలింపు చట్టవ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపింది. 205 మందితో టెక్సాస్‌ ‌నుంచి బయల్దేరిన అమెరికా సైనిక విమానం సీ–17.. బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్‌ అం‌తర్జాతీయ ఎయిర్‌పోర్టులో దిగింది. డొనాల్డ్ ‌ట్రంప్‌ అధికారంలోకి రాగానే అక్రమ…