అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలి
సెబీ చీఫ్ మాధభి పురీ బచ్‌పైనా విచారణ జరిపించాలి కాంగ్రెస్ అగ్రనేత నేత రాహుల్ గాంధీ డిమాండ్ న్యూదిల్లీ, నవంబర్ 21: లంచం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోద్కెన అదానీ గ్రూప్ ఛ్కెర్మన్ గౌతమ్ అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సెబీ చీఫ్ మాధభి…