Tag Urban Governance

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ లక్ష్యం నెరవేరిందా ?

Has Indian National Congress Achieved Its Goal in the Municipal Elections

తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌విజయదుంధుబి మోగించింది. ప్రతిపక్షాలు సాధించుకున్న వోట్లతో పోలిస్తే కాంగ్రెస్‌ ‌ముందు వరుసలో నిలిచిందనడంలో అతిశయోక్తిలేదు. అయితే కాంగ్రెస్‌ ‌పార్టీ ఆశయం నెరవేరిందా అంటే మాత్రం కాదనే సమాధానం వొస్తుంది. ఈ ఎన్నికల్లో 90శాతం మున్సిపాలిటీలను సాధించుకుని తీరుతామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బల్లగుద్ది మరీ చెప్పారు. కాని,…

జీ హెచ్ ఎమ్ సీ… మూడు ముక్కలాట …?

“నేడు, తెలంగాణ ప్రభుత్వం అదే “మెరుగైన పరిపాలన ” సాకుతో  జీ హెచ్ ఎమ్ సీ   ని మూడు కార్పొరేషన్లుగా (హైదరాబాద్, సైబరాబాద్, మరియు మల్కాజిగిరి) విభజించడానికి ప్రయత్నిస్తోంది. వికేంద్రీకరణ అనేది ఒక గ్లోబల్ హబ్‌కు అవసరమైన సాంకేతిక చర్య అని మద్దతుదారులు వాదిస్తుంటే, విమర్శకులు మాత్రం ఇది కొత్త పేరుతో దక్కన్ ప్రాంతానికి తిరిగి వచ్చిన…

కౌన్సిలర్ల వోటే కీలకం… చైర్మన్ ఎన్నికల రాజకీయ గణితం

“పట్టణీకరణ వేగవంతమవుతున్న నేపథ్యంలో మున్సిపల్ పాలనపై ప్రజల అంచనాలు కూడా పెరిగాయి. అభివృద్ధి పనుల అమలు, పన్నుల వసూళ్లు, సంక్షేమ పథకాల పంపిణీ ఇవన్నీ ఎన్నికైన మండలి సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల చైర్మన్ ఎన్నిక కేవలం అంతర్గత రాజకీయ ప్రక్రియ కాదు పట్టణ అభివృద్ధి దిశను నిర్ణయించే కీలక ఘట్టం.” మున్సిపల్ ఎన్నికలు స్థానిక…

మున్సిపల్ సమరం: పోలింగ్ రోజు వ్యూహాల యుద్ధం

బూత్ స్థాయి బరిలో ప్రధాన పార్టీల బలపరీక్ష నేడు మున్సిపల్ పోలింగ్ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మరొకసారి ఉత్కంఠ భరిత దశలోకి ప్రవేశించాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా పట్టణ పాలనకు సంబంధించినవిగా కనిపించినా, వాస్తవానికి ఇవి రాష్ట్ర స్థాయి రాజకీయాలపై ప్రభావం చూపే కీలక సమరాలుగా మారాయి. మున్సిపల్ ఎన్నికలు ప్రజల దైనందిన జీవితాలకు…

మున్సిపల్ ఎన్నికలు – రాజకీయ ప్రాధాన్యత

రాష్ట్రంలో  జరగబోయే మున్సిపల్ ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం తో ముగిసింది. వీటిని కేవలం స్థానిక సంస్థల ఎన్నికలుగా మాత్రమే చూడలేం. ఇవి రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే ప్రజల నాడి పసిగట్టే ఎన్నికలు గా గుర్తించాలి. ఈ ఎన్నికలు సాధారంగా అధికార పార్టీ కి అనుకూలంగా ఉంటాయని భావించినా  రాష్ట్ర ప్రభుత్వ పనితీరు,…