Tag university reforms debate

విద్యా కమిషన్ నివేదిక పై విమర్శలు

తెలంగాణ విద్యా రంగంలో సమూల మార్పుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ ఇటీవల తన ప్రాథమిక నివేదికను సమర్పించింది. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడమే ధ్యేయంగా రూపొందించిన  ఈ నివేదికపై అటు ఆశలు, ఇటు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక సంస్కరణల దిశగా అడుగులా లేక పాత…