ఐక్యతే మన ఆయుధం..
పార్టీలో క్రమశిక్షణ చాలా అవసరం పార్టీ విజయమే తమ గెలుపుగా భావించాలి మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆశించినట్లుగా లేవు పార్టీ బలోపేతానికి కఠిన నిర్ణయాలు తప్పవు ఈవీఎంలపై పలు అనుమానాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయాలు న్యూదిల్లీ, నవంబర్ 29: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి…