కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్ 12 : దేశ రాజధాని దిల్లీ నగరంలో మంగళవారం కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి అధ్యక్షతన, రాష్ట్రాల, కేంద్రపాలితప్రాంతాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెం టర్‌లో నిర్వహించిన ఈ కార్య క్రమానికి తెలం గాణ రాష్ట్రం తరఫున ఉప ముఖ్య మంత్రి, విద్యుత్…