సవాళ్లను ఎదుర్కొంటూ అభివృద్ది బాట
అనేక దేశాలకు భారత్ కీలక భాగస్వామిగా భారత్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి న్యూదిల్లీ, అక్టోబర్ 22: ప్రపంచం సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలోనూ నూతన వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భారత్ మెరుగైన స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వస్తు, సేవల విభాగంలో అనేక దేశాలకు భారత్ కీలక భాగస్వామిగా మారాలని…