Tag Union Minister and BJP State President G. Kishan Reddy

హామీలు నెర‌వేర్చ‌లేని నిస్స‌హాయ స్థితిలో రాష్ట్ర‌ స‌ర్కారు

రైతు భరోసా పేరిట కొర్రీలు పెట్టే యత్నం రెండో వారంలో రైతుల కోసం నిర‌స‌న‌లు చేప‌డ‌తాం.. కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు, తర్వాత అనేక రకాల హామీలిచ్చింద‌ని, కానీ. ఏ ఒక్క హామీని అమలు చేయలేదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు జి.కిష‌న్‌రెడ్డి…