నిరుద్యోగులతో పాలకుల చెలగాటం!

బిజెపి ప్రభుత్వం ద్రోహపూరిత వైఖరి నిరుద్యోగుల ఆశలు అడియాసలేనా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కాలంగా కడప ఉక్కు పరిశ్రమ పేరుతో నిరుద్యోగులతో చెలగాట మాడుతున్నాయి. పరిశ్రమ వొస్తే ఉద్యోగాలు వస్తాయని, బతుకులు బాగు పడతాయని ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలు అడియాసలు అవుతున్నాయి. కడపస్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని లోక్‌సభలో కేంద్ర…