తెలంగాణలో బీర్ల సరఫరా పునరుద్ధరిస్తాం..

ప్రకటించిన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ప్రభుత్వ హామీతో సరఫరాకు నిర్ణయం తెలంగాణలో అతిపెద్ద బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) సంస్థ బీర్ల సరఫరాను పునరుద్ధరించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ హామీతో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. ధరల పెంపు, బకాయిలపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని…