ఇరాన్ పై అమెరికా ఆధిపత్యం

“ఒకప్పుడు ఇరాన్,ఇరాక్ లకు ఆయుధ,ఆర్ధిక సహకారం అందించిన అమెరికా తర్వాత కాలంలో అమెరికాకు ఎదురు తిరిగిన ఇరాక్ ను నాశనం చేసి, సద్ధాం హుస్సేన్ ను హతమార్చిన సంగతి మరువలేం. ఇరాక్ వద్ద జీవ,రసాయన ఆయుధాలున్నాయని, ఇవి అమెరికా మరియు దాని మిత్ర దేశాలకు ముప్పుగా పరిణమించాయని, ఆయుధ తనిఖీకి ఇరాక్ అంగీకరించడం లేదనే నెపంతో …
