భిన్నత్వమే సృష్టి రహస్యం..
న్యూరోడైవర్స్ కళాకారుల ప్రతిభ అత్యద్భుతం ప్రత్యేకమైన కళాకారుల ప్రదర్శన కదిలించింది : గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో న్యూరోడైవర్స్ (బుద్ధిమాంద్యం) కళాకారుల కళాకృతుల ప్రదర్శనను తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాలార్జంగ్ మ్యూజియం సహకారంతో “భిన్న స్వరాలు: అవధుల్లేని కళ” పేరుతో జరుగుతున్న…