వంచన జరిగిందా? మరి ఆత్మవంచన సంగతి?

“ఉత్తరప్రదేశ్‌లోనో, మధ్యప్రదేశ్‌లోనో, హర్యానాలోనో జరిగినట్టు మతావేశాల ఎజెండా బిహార్‌లో ప్రధానంగా లేదన్నది ఒక సానుకూల అంశమే. మహిళలకు పదివేల చొప్పున ఖాతాలలో జమచేసి ఓట్లను కొనుగోలు చేశారని చేస్తున్న విమర్శలో కూడా ఓటర్లను ప్రభావితం చేసినది ఆర్థిక లాభం అనే లౌకికఅంశమే కదా?. ఇక కులాల వారీగా సమీకరణలు సాధించడంలో బిజెపి చాణక్యం, నితీశ్ వ్యూహం…
