అమెరికా ..అగ్రరాజ్యం …!

“మా అతిపెద్ద టెక్ కంపెనీలు చాలా వరకు చైనాలో ఫ్యాక్టరీలను నిర్మిస్తూ, భారతదేశంలో కార్మికులను నియమించుకుంటూ, ఐర్లాండ్‌లో లాభాలను దాచుకుంటూ అమెరికన్ స్వేచ్ఛ ఆశీర్వాదాలను పొందాయి – ఇవన్నీ ఇక్కడ తమ తోటి పౌరులను అమెరికన్లను తొలగించి సెన్సార్ చేస్తూనే ఉన్నాయి. అధ్యక్షుడు ట్రంప్ పాలనలో, ఆ రోజులు ముగిశాయి అని బహిరంగంగా టెక్ కంపెనీలను…
