అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్
కమలా హ్యారిస్‌పై భారీ మెజార్టీతో గెలుపు నాలుగేళ్ల విరామం తర్వాత రెండోసారి వైట్‌హౌస్‌కు.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికయ్యారు. ఎన్నికల పోరులో ఎదురీది విజయం సాధించారు. అమెరికన్లను ఆకట్టుకుని విజేతగా నిలిచారు. అమెరికాలోని పత్రికలు జరిపిన సర్వేలన్నీ ఆయనకు వ్యతిరేకమని తేల్చినా.. ప్రజలు మాత్రం అండగా నిలిచారు. కొంత విరామంతో ఒక…