మద్యం కంపెనీల అనుమతులపై పకడ్బందీగా వ్యవహరించాలి

నాణ్యత ప్రమాణాలు పరిశీలించాకే పర్మిషన్ ధరల పెంపుపై కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదు.. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష రాష్ట్రంలో మద్యం సరఫరాకు ముందుకొచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే టీజీబీసీఎల్ కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త…