ట్రాఫిక్ క్రమబద్దీకరణలో బహుళ మార్గాలు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఎంతో విస్తరించింది. ఇలా నగరం విస్తరించడంతో పాటు, శివారు గ్రామాలు అన్నీ కలసిపోతున్నాయి. దీనికితోడు గ్రామాల్లో ఉపాధి లేక ప్రజలు బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వస్తున్నారు. దీనికితోడు టూ వీలర్, కార్లు తప్పనిసరిగా కొనుగోలు చేస్తున్నారు. వీటి ఉపయోగం పెరుగుతోంది. కరోనా తరవాత సొంత వాహనాల్లో వెళ్లడం అలవాటు చేసుకున్నారు.…