ఉగాది ప్రగతి పునాది కావాలి

“నేడు ప్రారంభమవుతున్నది పరాభవ నామ సంవత్సరమైన పేరు చూసి భయపడాల్సిన అవసరం లేదు. మన పంచాంగ సంప్రదాయంలో సంవత్సరాల పేర్లు ప్రతీకాత్మకాలు మాత్రమే అవి పూర్తిగా మంచి చెడు నిర్ణయించవు. పరాభవ అనే పదానికి ఓడిపోవడం అనే అర్థం ఉన్నప్పటికీ లోతుగా చూస్తే మనం చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దుకునే అవకాశం అని కూడా భావించవచ్చు..” ఉగాది…
