స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి

టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. యూత్ కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేవం మహేశ్వరం రూరల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : దేశ భవిష్యత్ యువకుల చేతిలోనే ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం గట్టుపల్లిలోని ఓ…
