Tag #TogetherWeWin

సామరస్యం లేక‌పోతే ఇద్దరికీ అనర్థమే

కోర్టులో కేసు ఓడిన వాడు కోర్టు వద్ద ఏడ్చితే కేసు గెలిచిన‌వాడు అప్పుల పాలైనందుకు ఇంటి వద్దకు వచ్చిన తర్వాత ఏడ్చినాడనే సామెత అందరికీ తెలుసు. ఈ సామెత అంతర్ రాష్ట్ర జల వివాదాలకూ అన్వయింపచ‌వ‌చ్చు. ప్రస్తుతం విచారణ జరుపుతున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తుది నిర్ణయంగా ఎవరైనా భావించగలరా? ఎవరికి నచ్చ కున్నా…