Tag Today Highlights

ఆత్మ‌గౌర‌వ క‌థ‌…

అత్యంత ప‌రిణ‌తి, ఎంతో ఆత్మ‌విశ్వాసం ఏర్ప‌డిన త‌రువాత అక్ష‌రీక‌రించాల్సిన బృహ‌త్త‌ర బాధ్య‌త‌నే ఆత్మ‌క‌థ‌. స్ప‌ష్ట‌మైన  అవ‌గాహ‌న‌, గురుత‌ర బాధ్య‌త‌తో స‌మాజానికి త‌న జీవితం నుంచి అందించ‌వ‌ల‌సిన విష‌యాల‌తో రాసే ఆత్మ‌క‌థ భ‌విష్య‌త్తు త‌రాల వారికి త‌ప్ప‌నిస‌రిగా స్ఫూర్తిదాయ‌కంగా నిల‌వాలి. ఆత్మ‌క‌థ‌లో అస‌మగ్ర‌త‌కు చోటుండ‌దు. జీవితంలోని ప్ర‌తి అంశాన్ని నిజాయితీగా వ్య‌క్తీక‌రించే ధైర్యం ఉండి తీరాలి. ఆత్మ‌క‌థ…

నాకు యుద్ధం కావాలి

నాకు యుద్ధం కావాలి అణు ఇంధనం అణువంత నేల పైన మిగల కూడదు అందుకే నాకు యుద్ధం కావాలి పోయిన వాళ్లు మంచోళ్లు ఉన్న వాళ్లు మంచోళ్లు అంటే నేను అసలే ఒప్పు కోను భూ భారం యుగాల తరబడి పెరిగి పోతుంది త్రాసు ముల్లు నిశ్చల స్థితి లో ఉండాలి అందు కే నాకు…

అలాగే ఉంటుంది

పిట్టలు మాత్రమే ఎగిరిపోతాయి చెట్టు అలాగే దర్జాగా నిలబడుంటుంది పరిమళం మాత్రమే ఆగిపోతుంది గాలి అలాగే మంద్రంగా వీస్తుంటుంది పైరు మాత్రమే కోయబడుతుంది నేల అలాగే బలంగా ఉండిపోతుంది పడవలు మాత్రమే తీరం చేరుకుంటాయి సముద్రం అలాగే గంభీరంగా ఘోషిస్తుంటుంది సూర్యుడు మాత్రమే అస్తమిస్తాడు ఆకాశం అలాగే ఠీవిగా నిలిచుంటుంది రోజులు మాత్రమే గడిచిపోతాయి జ్ఞాపకం…

ఈ మనిషి ఆ మనిషికి లేనట్టేనా?

ఈ క్షణం ఆఖరిది. ఇక  ముఖాన్ని కనిపించకుండా మూటకట్టి మట్టికి కబురు పంపే తుది ఘట్టం. కొద్ది గంటల్లో భౌతిక రూపం కూడా పంచభూతల్లో కలసి గొప్ప జ్ఞాపకంగా మాత్రమే మిగిలే సమయం. ఇప్పుడు హాజరు కాకపోతే ఈ మనిషి ఆ మనిషికి లేనట్టే.. తరువాత పుట్టే ఓదార్పులాంటి పలకరింపులు ఆ ఆత్మకు చేరవు. సుదీర్ఘమైన…

‌నోటీసులకు నోటీసులతోనే సమాధానమిస్తా..

Bandi Sanjay reaction on KTR notices

నీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు.. కెటిఆర్‌ ‌నోటీసులపై బండి సంజయ్‌ ‌రియాక్షన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: ‌లీగల్‌ ‌నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌పంపిన లీగల్‌ ‌నోటీసులపై ఆయన స్పందించారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక…

దిల్లీ కాలుష్యంపై ‘సుప్రీమ్‌’ ‌సీరియస్‌

కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్న పంజాబ్‌, ‌హర్యానా ప్రభుత్వాల తీరుపైనా అసంతృప్తి న్యూదిల్లీ, అక్టోబర్‌ 23(ఆర్‌ఎన్‌ఐ) : ‌దిల్లీ కాలుష్యంపై కేంద్రంతో పాటు పంజాబ్‌, ‌హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది.  పొరుగు రాష్ట్రాల్లో చెత్తను తగులబెడుతుండడంతో దిల్లీలో ఏర్పడే కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం…

అం‌బుజా సిమెంట్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఆందోళన

ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తూ ప్రజల నిరసన ఆందోళనతో రామన్నపేటలో ఉద్రిక్తత  బిఆర్‌ఎస్‌ ‌నేతల ముందస్తు అరెస్ట్   ‌రామన్నపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: ‌యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. అదానీ అంబుజా సిమెంట్‌ ‌కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు…

వయనాడ్‌ ‌ప్రజలు నా కుటుంబ సభ్యులే..

రాజకీయాల కోసం కాదు.. సేవ చేసేందుకే ఇక్కడికి వొచ్చా.. వయనాడ్‌ ‌ర్యాలీలో ప్రియాంక వెల్లడి కాంగ్రెస్‌ అ‌గ్రనేతల సమక్షంలో నామినేషన దాఖలు తనలాగే చెల్లిని ఆదరించాలని రాహుల్‌ ‌పిలుపు కార్యక్రమంలో పాల్గొన్న సోనియా, ఖర్గే, రేవంత్‌, ‌భట్టి తిరువనంతపురం, అక్టోబర్‌ 23: ‌వయనాడ్‌ ‌ప్రజలు తన కుటుంబ సభ్యులతో సమానమని కాంగ్రెస్‌ అ‌గ్రనేత ప్రియాంక గాంధీ…

‌ప్రజాభిప్రాయమని చెప్పి అడ్డుకుంటారా?

KTR was angry over the arrest of BRS leaders

బిఆర్‌ఎస్‌ ‌నేతల అరెస్ట్‌పై మండిపడ్డ కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌23: ‌రామన్నపేటలో దొంగచాటుగా నిర్మించ తలపెట్టిన అదానీ-అంబుజా సిమెంట్‌ ‌ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్‌ఎస్‌ ‌నేతలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌస్‌ అరెస్టులు చేయడం దుర్మార్గమని పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర…