మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్

కోకాపేటలోని ఆయన గృహం వద్ద భారీ భద్రత హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 09 : బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిర్బంధాలు కొనసాగిస్తోంది. అక్రమ కేసులు, ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు విధిస్తూ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావును…