బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడేది లేదు
ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతూనే ఉంటాం హైదరాబాద్ బ్రాండ్ కోసం కెటిఆర్ శ్రమించారు.. ఈ– ఫార్మూలాలో విచారణ చేయమని మాత్రమే హైకోర్టు ఆదేశం మీడియా సమావేశంలో హరీష్ రావు వివరణ కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. ఇలాంటి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు తాము భయపడేది లేదన్నారు. ఫార్ములా ఈ–రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు…