అరుపులు, కేకలు, ఘాటైన విమర్శలు
ప్రజాతంత్ర డెస్క్ ,హైదరాబాద్: శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న ఆరవరోజు కూడా అదే ధోరణి. అధికార, విపక్షాల మధ్య ఘాటైన విమర్శలు, పరుష పదజాలాలు. ఫలితంగా సభను పలుసార్లు వాయిదా వేయాల్సిన పరిస్థితి. వాస్తవంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభ నుండి ఇదే ధోరణి కొనసాగుతున్నది. కాని, శుక్రవారం ఆరవరోజు అది పరాకాష్టకు చేరుకుంది. సభ ప్రారంభంలో…