తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ
భక్తుల రాకతో ఆలయాలు కిటకిట వేకువ జామునుంచే నదుల్లో పుణ్యస్నానాలు దీపాలు వెలగించి మొక్కులు తీర్చుకున్న మహిళలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్15: కార్తీక పౌర్ణమి పర్వదినంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలకు, నదీతీరాలకు భక్తులు పోటెత్తారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాన్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సముద్ర, నదీతీరాల్లో…