రాష్ట్రంలో మరింత చలి తీవ్రత
సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.3 డిగ్రీలుగా నమోదు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రాత్రి 15 డిగ్రీలలోపే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ఎకువగా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలుచోట్ల…