పేదల బతుకు జ్వాల

“Strength does not come from physical capacity. It comes from an indomitable will” అంటారు గాంధీజీ. కొన్నిదశాబ్దాలుగా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని, ఎన్నో ఆటుపోట్ల సంద్రాలను ఎదురీదుతూ, దాని పునాదులపైనే వననివాసాన్ని నిర్మించుకొని, కార్ల్ మార్క్స్ కమ్యూనిస్టు సమానత్వపు సమాజాన్ని సంకల్పిస్తూ, దానికై ఆలోచిస్తూ, దాన్నే అక్షరీకరిస్తూ, బతకడమంటే మామూలు విషయం…


