నువ్వు గింజవైతే! – 2

గాలిబ్ వాక్య వారసత్వం (గత సంచిక తరువాయి భాగం) బంధాలు వరుసలు, వావి వరుసల పేర్లు మాయమై, జై శ్రీరాం ఒక్కటే వినిపించే, మత కుమ్ములాటల తన వూరి అనుభవాన్ని, జ్ఞాపకాలన్నీ చేదెక్కాలని నాలుగు వేపపళ్ళు జేబులో వేసుకొచ్చే దురవస్థ ఇంచుమించూ అన్ని పల్లెలదే. మోకాళ్ళమీద, నుదుటిమీద ముద్దాడి బర్రలు చేసిన నేల తనదైనా చేదెక్కినందున…

