ఒకసారి విన్నంతనే చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారి .. కవితా ప్రయోగంలో యతి తప్పు

చూపించిన అలనాటి తెలంగాణ కవి! కాకతీయ కలగూర గంప – 23 అలనాటి నిజాం పాలిత హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు కవులున్నారా? అని అపహాస్యం చేసే రోజుల సంఘటన ఇది.ప్రఖ్యాత జంట కవులు, అవధాన పం• •తులైన ‘తిరుపతి వెంకట కవులు’ అంటే ఏ కొద్దిమంది కవులకు మాత్రమే తెలుసు. కాని 1960 -70 లలో…

