కనుమరుగయ్యే ప్రమాదంలో తెలుగు భాష

ప్రాథమిక స్థాయి వరకు తెలుగులోనే బోధన తెలుగులో కోర్టుల్లో వాదనలు, ప్రతివాదనలు సినిమా పేర్లు మనభాషలో ఉండాల్సిందే.. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మనకు తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలోనే విద్య ఉండాలని సూచించారు.…