Tag telugu artiles

నువ్వు గింజవైతే! – 2

గాలిబ్ వాక్య వారసత్వం (గత సంచిక తరువాయి భాగం) బంధాలు వరుసలు, వావి వరుసల పేర్లు మాయమై, జై శ్రీరాం ఒక్కటే వినిపించే, మత కుమ్ములాటల తన వూరి అనుభవాన్ని, జ్ఞాపకాలన్నీ చేదెక్కాలని నాలుగు వేపపళ్ళు జేబులో వేసుకొచ్చే దురవస్థ ఇంచుమించూ అన్ని పల్లెలదే. మోకాళ్ళమీద, నుదుటిమీద ముద్దాడి  బర్రలు చేసిన నేల తనదైనా  చేదెక్కినందున…

నిగూఢ వైద్యం!

మెరుపు తీగెలు దేవుడు నన్ను కోతిని చేశాడు! అప్పుడు నేను పళ్ళికిలిస్తూ దేవుణ్ణి చూసి నవ్వాను! దేవుడూ నన్ను చూసి నవ్వాడు!           దేవుడు దొడ్డవాడు. అన్నీ యెరిగిన వాడు. నేను చెప్తే తప్ప నా కష్టాలు తెలుసుకోలేనివాడు కాదు. అయినా నేను నా కష్టాలన్నీ మొరపెట్టుకున్నాను. విన్నాకే వుత్కృష్టమైన మానవజన్మలోంచి నన్ను విడిపించి కోతిని…