పంచాయితీ ఎన్నికలు ..!

స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో విజయాన్ని సాధించిన తర్వాత పంచాయితీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వొస్తాయన్న ఉత్సాహం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏర్పడినట్లుంది. అందుకే జూబ్లీ ఎన్నిక హడావిడి ముగియగానే రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ముందుగా పంచాయితీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్‌పీటీసీ…
