విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 05 : విద్యతోపాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. నాలుగు దశాబ్దాలుగా సమాజ సేవలో నిమగ్నమైన మహిళా దక్షత సమితి విద్యాసంస్థలను గవర్నర్ సందర్శించారు. మహిళలకు ఉన్నతవిద్య అందించి, వారికి సాధికారత కల్పించాలన్న లక్ష్యం సంస్థ గొప్పదని, మహిళా విద్యతో పాటు సామాజికంగా…