దావోస్‌లో ‘తెలంగాణ రైజింగ్..’

తొలి ఒప్పందం సక్సెస్..! సత్ఫలితాలిస్తున్న సీఎం రేవంత్ దావోస్ టూర్… వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుల్లో టీమ్.. యూనిలివర్ కంపెనీతో ఒప్పందాలు.. కామారెడ్డిలో పామాయిల్ తయారీ యూనిట్ కు అంగీకారం దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రెండో రోజు వివిధ సదస్సులు, సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పాల్గొన్నారు. స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో…