బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో ఉండాలి..
హైడ్రాపై ఆందోళన వొద్దు ఎస్‌హెచ్ గ్రూప్‌లకు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. భవనాల నిర్మాణాలకు హైడ్రా అనుమతులు ఇవ్వదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. బుధవారం…