Tag Telangana politics update

ముఖ్యమంత్రి రేవంత్ కు మ‌రో ప‌రీక్ష‌!!

     రాష్ట్రంలోని ఏడు కార్పొరేష‌న్లు, 116 మున్సిపాలిటీల‌కు ఫిబ్ర‌వ‌రి 11న ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు ఫిబ్ర‌వ‌రి 13వ తేదీన వెల్ల‌డ‌వుతాయి. ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే ప్ర‌ధాన పార్టీలు అధికార కాంగ్రెస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ తోపాటు బీజేపీలు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. అంత‌కుముందు కంటోన్‌మెంట్‌, జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో…