Tag Telangana political struggle

ప్రత్యేక తెలంగాణ కోసం కొండా వెంకట్ రెడ్డి, 41 ఎంఎల్యేలు

“ఒక వైపున ఉపన్యాసాలు సత్యాగ్రహాలు, పికెటింగులు, ధారణలు హర్తాళ్లు విద్యార్థులు, ప్రజలూ సాగిస్తుండగా మరొక వైపున ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు. రైల్వే స్టేషన్లపై దాడులు, బస్సుల కాల్చివేత రైలుపట్టాల పీకివేత, వగైరా సాగినవి. లాఠీచార్జీ బాష్పవాయువు ప్రయోగం కాల్పులు, అరెస్టులు, రోజువారీ కార్యక్రమమైపోయినవి. పంచాయితీలు, సమితులు, మున్సిపాలిటీలూ ప్రత్యేక రాష్ట్ర తీర్మానాలు చేయగా గ్రామాలలో కూడా…