గుండెల్లోనే నిద్రబోయినవాడు ప్రజాకవి యాదగిరి

17.జనధర్మో విజయతే ప్రజాకవి, ప్రజారవి అని యాదగిరి గుండెల్లో నిద్రించిన వాడు. ‘‘నైజాము సర్కరోడా, నాజీల మించినోడా యమబాధలు పెడ్తివి కొడకో… చుట్టుపట్టు సూర్యపేట, నట్టనడుమ నల్లగొండ ఆవాల హైద్రాబాదా, తర్వాత గోలకొండ, గోలకొండా ఖిల్లకింద నీ గోరీకడతం కొడకో నైజాము సర్కరోడా!’’ ప్రజాకవి యాదగిరి ప్రజల్ను ఉరికించిన మరో ప్రజాకవిత్వం ఇది: బండెనుక బండికట్టి పదహారు బండ్లుకట్టి ఏ బండ్లో పోతవ్ కొడకో నా కొడక ప్రతాపరెడ్డి దొడ్లన్ని కాలిపోయె, ఎడ్లన్ని ఎల్లిపోయె ఇకనైన…
