ఉద్యోగుల “జంగ్ సైరన్”

ప్రభుత్వ హామీల అమలులో జాప్యం.. ఉద్యోగుల్లో పెల్లుబికుతున్న ఆగ్రహం తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపుతో రాష్ట్రంలో ఉద్యోగులు చేపట్టిన “జంగ్ సైరన్” ఉద్యమం కేవలం ఒక సాధారణ నిరసనగా కాకుండా, ప్రభుత్వానికి తీవ్రమైన సవాళ్లను విసిరేలా కనిపిస్తోంది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చకపోవడం, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేయడం వంటి…
