మోదీ అబద్దాలు… రేవంత్ అసత్యాలు

కాంగ్రెస్, బిజెపిల మధ్య మాటల యుద్ధ్దం ( మండువ రవీందర్‌రావు ) రాష్ట్ర కాంగ్రెస్, బిజెపిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. తెలంగాణ విషయంలో బిజెపి కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు చెప్పేవన్నీ అబద్దాలే నంటోంది రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ. ఆయన అబద్ధాలకు తమ నిజాలే సమాధానమంటోంది. దాన్ని బిజెపి రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.…