ఊహించిన ఫలితం ,,!

బీఆర్ఎస్ వోట్ షేర్ దాదాపుగా స్థిరంగా ఉంది.. కాంగ్రెస్ వోట్ షేర్ కూడా స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ సారీ ఫలితాలను గమనిస్తే బీజేపీ వోట్ షేర్ సగానికి పైగా కాంగ్రెస్‌కు బదలాయింపు జరిగింది. ఎన్నికలు జూదం లాంటిది.. ప్రత్యార్థిని ఓడించేందుకు శత్రువు శత్రువు మిత్రులు అవుతారు..జూబ్లిహిల్స్‌లో కూడా అదే జరిగింది. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి శత్రువు.బీఆర్ఎస్…
