తెలంగాణకు కీర్తి కిరీటంగా ఏఐ యూనివర్సిటీ

200 ఎకరాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఎఐ సిటీ నిర్మిస్తాం.. ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : తెలంగాణ యువతను కృతిమ మేథ(ఏఐ)లో నిపుణులుగా తీర్దిదిద్దాలనే సంకల్పంతో ఏఐ సిటీలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.…